DSC Students : డీఎస్సీ విద్యార్థులకు విద్యా బోధన

TRINETHRAM NEWS

తేదీ : 20/05/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ స్టడీ సర్కిల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంలో ఉదయం ఎనిమిది గంటల నిమిషాల నుండి కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో డీఎస్సీ విద్యార్థులకు సంబంధిత విద్యా బోధన అందించడం జరిగింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Educational teaching for DSC

You cannot copy content of this page

Scroll to Top