Corona Chaos : మ‌హేష్ బాబు ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం!

TRINETHRAM NEWS

Trinethram News : మ‌హేష్ భార్య న‌మ్ర‌తా సోద‌రి శిల్పా శిరోద్క‌ర్‌కు క‌రోనా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఆమె స్వయంగా వెల్ల‌డించారు. శిల్పా.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తూ తన కోవిడ్-19 రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్లు అభిమానులకు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corona chaos in Mahesh Babu's

You cannot copy content of this page

Scroll to Top