Vadtya Ramesh Naik : నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ

TRINETHRAM NEWS

దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్
దేవరకొండ మే 19త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం కాసరం కి చెందిన సంజీవ మనవడు మనవరాళ్ళు ల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ . ఈ కార్యక్రమంలో సంజీవ , రామదాసు. యాదయ్య తదితరులు పాల్గొన్నారు…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party participated in

You cannot copy content of this page

Scroll to Top