Golden Temple : స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న పాక్‌.. తిప్పికొట్టిన భారత్

TRINETHRAM NEWS

Trinethram News : May 19, 2025, భారత్ ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నించింది. అయితే భారత సైన్యం ముందుగానే ఈ ప్రయత్నాన్ని అంచనా వేసి అప్రమత్తమైంది. గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసిన అన్ని డ్రోన్లు, క్షిపణులను భారత సైన్యం, వాయుసేన, రక్షణ బలగాలు కూల్చాయని 15వ ఇన్ఫాంట్రీ డివిజన్‌ జీఓసీ మేజర్‌ జనరల్‌ కార్తిక్‌ సి. శేషాద్రి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pakistan targets Golden Temple

You cannot copy content of this page

Scroll to Top