Trinethram News : కాకినాడ జిల్లా జగ్గంపేట మే 20: రేపు అనగా మే 20వ తేదీ మంగళవారం ప్రముఖ సినీ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం ఏడు గంటలకు జగ్గంపేట శ్రీ నాగేశ్వర థియేటర్ లో యమదొంగ సినిమా రీ రిలీజ్ అవుతున్న కారణంగా నందమూరి అభిమానులు అందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాం..
అలాగే సినిమా అనంతరం భారీ ర్యాలీ మన మెయిన్ సెంటర్లో కేక్ కటింగ్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఉంది కావున ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం. జగ్గంపేట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, సినీ అభిమానులు పాల్గొనే విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


