తేదీ : 18/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం ఆనంద్ కళ్యాణ మండపంలో టిడిపి నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట. సీతారామలక్ష్మి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి జెండాను ఆవిష్కరించి , ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల. నాగేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


