Awareness Seminar : నాటు సారా పై పోలీసులు అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

తేదీ : 18/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి మండలం , నాగిరెడ్డిగూడెం గ్రామం పోలీసుల ఆధ్వర్యంలో నాటుసార వలన కలిగే అనర్థాలను గురించి గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ సభలో సిఐ సిహెచ్ . రాజశేఖర్, ఎస్సై కుటుంబరావు లు మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది అక్రమ సంపాదన కోసం నాటు సారా తయారుచేసి విక్రయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆ కేసులు నమోదు కాబడితే సామాజికంగా, ఆర్థికంగా కుటుంబాలు నష్టపోతాయని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police awareness seminar on

You cannot copy content of this page

Scroll to Top