Annadata Sukhibhav Scheme : అన్నదాత సుఖీభవ పథకం … అర్హులు వీరే

TRINETHRAM NEWS

తేదీ : 17/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఇచ్చేటువంటి రూపాయలు ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు పద్నాలుగు వేలు కలిపి మొత్తం రూపాయలు ఇరవై వేలు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అర్హులు మాత్రం రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి,ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి, సంబంధిత రైతు పేరు ఆధార్ నెంబర్ తో అనుసంధానమై ఉండి భూమి పత్రాలు తప్పనిసరిగా కలిగే ఉండాలి. రైతు పండించే పంటల వివరాలు నమోదు చేయాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Annadata Sukhibhav Scheme

You cannot copy content of this page

Scroll to Top