పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
ఈరోజు వికారాబాద్ మున్సిపల్ లోని గాంధీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రోజీ మెలోడీ డబ్బింగ్ స్టూడియో ను ప్రారంభించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ. అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా స్టూడియో నిర్వాహకురాలు రోజీ సరళ కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి, సురేష్ హీరేకర్, మురళి, మాజీ జడ్పీటీసీ ముత్తార్ షరీఫ్, టీపీసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కాపు మధుకర్, యువనాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, రహీం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


