Trinethram News : హాంకాంగ్, సింగపూర్ లో విజృంభిస్తున్న కొవిడ్ వైరస్.. వారంలోనే వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు.. సింగపూర్ లో 14,200 మందికి సోకిన వైరస్.. హాంకాంగ్ లో 17, 13 నెలల చిన్నారులకు కరోనా పాజిటివ్.. కొవిడ్ విజృంభణతో మాస్క్ లను తప్పనిసరి చేసిన సింగపూర్, హాంకాంగ్ అధికారులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


