Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,మే.16,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
వైశాఖ మాసం – బహుళ పక్షం
తిథి:చవితి రా2.21 వరకు.
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మూల మ2.01 వరకు
యోగం:సిద్ధం ఉ5.44 వరకు తదుపరి సాధ్యం తె5.09 వరకు
కరణం:బవ మ2.00 వరకు తదుపరి బాలువ రా2.21 వరకు
వర్జ్యం:మ12.18 – 2.01
మరల రా12.03 – 1.44
దుర్ముహూర్తము:ఉ8.05 – 8.56
మరల మ12.21 – 1.12
అమృతకాలం:ఉ7.11 – 8.53
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.32 సూర్యాస్తమయం: 6.20
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top