Supreme Court : మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్

TRINETHRAM NEWS

Trinethram News : కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళిన మంత్రి విజయ్ షా

ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ నిరాకరించిన సుప్రీంకోర్టు.. నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండోర్‌లోని మోవ్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి విజయ్ షాపై నమోదైన ఎఫ్‌ఐఆర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supreme Court shocks Madhya Pradesh

You cannot copy content of this page

Scroll to Top