Ganja Seized : పలాసలో 18.55కేజీల గంజాయి పట్టివేత

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీకాకుళం జిల్లా : గంజాయి రవాణాకు సుజిత్ సూర్జెయా అనే బస్సు డ్రైవర్ తో బేరం కుదిరించుకున్న గంజాయి వ్యాపారి.. మహారాష్ట్రలోని పూనే చెందిన చావస్ కు గంజాయి తరలిస్తున్న వైనం

పలాస రైల్వే స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ముద్దాయి.. 7 ప్యాకెట్లుగా ప్యాకెట్లుగా అమర్చుకున్న గంజాయి.. 18.55 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్న కాశీబుగ్గ పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

18.55 kg of ganja seized

You cannot copy content of this page

Scroll to Top