Trinethram News : నిన్న ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా
తన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఆమె తనకు సొంత చెల్లి కంటే ఎక్కువని, సోఫియాకు పదిసార్లైనా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలిపిన మంత్రి
దేశం కోసం సోఫియా చేస్తున్న సేవలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపిన బీజేపీ మంత్రి విజయ్ షా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


