రాజానగరం త్రినేత్రం న్యూస్ : బత్తుల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి,ఆధ్వర్యంలో వేసవి కాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాజానగరం,బస్ స్టాండ్ సెంటర్ల వద్ద ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించడానికి 14వ రోజు మజ్జిగ చలివేంద్రాలు ద్వారా బాటసారులకు, చిరువ్యాపారులకు, రోజు వారి కార్మికులకు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు, సంయుక్తంగా, ఉత్సాహంగా పాల్గొని మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


