Shravan Rao : చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్టు

TRINETHRAM NEWS

Trinethram News : అఖండ ఎంటర్ప్రైజెస్ కి రూ.6 కోట్ల మోసం చేశారని శ్రవణ్ రావుపై కేసు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు .. శ్రవణ్ రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

శ్రవణ్ రావును రిమాండ్ కు తరిలించిన సీసీఎస్.. పోలీసులు. అఖండ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు శ్రవణ్ రావుపై కేసు.. తమ కంపనీకి శ్రవణ్ రావు రూ.6 కోట్ల మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్న డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shravan Rao arrested in

You cannot copy content of this page

Scroll to Top