జూన్ 27, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 13 : కూకట్ పల్లి గ్రామంలో వేంచేసివున్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి గొట్టిముక్కల వెంకటేశ్వర రావుతో కలిసి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించిన కూకట్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన కమిటీ సభ్యులు. మాధవరం శ్రీనివాస రావు, మేకల సుదర్శన్, చెదురువల్లి శ్రీనివాస్ గౌడ్, ముసలి బాలరాజ్, చేరుకుల రాజు యాదవ్, అరిగే శ్రీనివాస్, అంకెనపల్లి రాము, రవీందర్ గౌడ్, తూర్పటి కృష్ణవేణి, విద్యాకల్పన, బాషుపాక నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Seetharamachandra Swamy Temple

You cannot copy content of this page