జూన్ 27, 2026
TRINETHRAM NEWS

మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కు తప్పిన ప్రమాదం!!

Trinethram News : పద్మ మండలం కృష్ణాపురం గ్రామంలో 12 కోట్ల 40 లక్షలు వ్యయంతో నిర్మించనున్న MSME పార్క్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఐఐసి చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భీమిలి గంటా శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collapsed assembly platform

You cannot copy content of this page