బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో రూ.500లకే 5 బ్లౌజ్‌లు అంటూ ఓ షాప్ ఆఫర్ పెట్టడంతో మహిళలు ఎగబడ్డారు. బ్లౌజ్ వరల్డ్ షాప్ ఓపెనింగ్‌లో భాగంగా ఈ ఆఫర్ పెట్టారు.

దీంతో మహిళలు ఆ షాప్‌కు పరుగులు తీశారు. కి.మీ మేర క్యూ లైన్‌తో ఆ షాప్ కిక్కిరిసిపోయింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Blouse offer makes women

You cannot copy content of this page

Scroll to Top