Trinethram News : సచివాలయానికి చేరుకున్న ఆర్టీసీ సంఘాల నేతలు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు ప్రారంభం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్న ఆర్టీసీ సంఘాల నేతలు
మహాలక్ష్మి పథకం కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టపడి పనిచేస్తున్నామని వెల్లడి.. తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


