వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : రాష్ట్ర కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఇట్టి సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ అర్ నాగభూషణం కో కన్వీనర్లు మెంతేన సంజీవన్న రమాదేవి అంబన్న వరంగల్ హన్మకొండ జిల్లా కార్యదర్శి ప్రవిన్ కూమార్ కో కన్వీనర్ రాంబాబు బానోతు రామారావుతో పాటు తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లాల అద్యక్షులు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం హైదరాబాద్ జనరల్ సెక్రటరీ కోల్లురి అంజన్న భువనగిరి రాష్ట్ర కమిటీ సభ్యుడు కావాలి యాదయ్య ఉమ్మడి మాహబుబ్ నాగర్ జిల్లా కార్యదర్శి సుధాకర్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మేకల ఏల్లన్న హన్మకొండ వరంగల్ జిల్లాఅధ్యక్షుడు ప్రవిన్ కూమార్ జనగాం కుమార్ సోమన్న అదిలాబాద్ జిల్లా బానోతు రామారావు కోకన్వీనర్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి జైపాల్ సింగ్ జనగాం జిల్లాఅధ్యక్షుడు పాకాల వేంకన్న పేద్దపల్లిజిల్లా అధ్యక్షుడుగుమ్మడి కోమురయ్య భూపాలపల్లిజిల్లా అధ్యక్షురాలు పర్వతక్కకార్యదర్శి పి కే కిరణ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముత్తయ్య కోల్లుఅంజయ్య ప్రధానకార్యదర్శితెలంగాణప్రజా ఫ్రంట్ జిల్లా రాష్ట్ర కమిటీ సమావేశంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


