Distribution of Cheques : లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం MLA BMR
తాండూరు మండలం, పట్టణానికి చెందిన 143 మంది లబ్ధిదారులకు తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూ.1,43,16,588/విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి BMR

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of cheques to beneficiaries

You cannot copy content of this page

Scroll to Top