Congratulatory Meeting : అభినందన సభ

TRINETHRAM NEWS

తేదీ : 03/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు చిత్ర సీమలో అడుగుపెట్టి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా అఖిలభారత శోభన్ బాబు సేవా సమితి కార్యదర్శి భట్టిప్రోలు. శ్రీనివాసరావు. ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన భీమవరం వెంకట్రామ సినిమా హాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congratulatory meeting

You cannot copy content of this page

Scroll to Top