No Entry : ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

TRINETHRAM NEWS

తేదీ : 03/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి సంవత్సరం ఆన్ లైన్ ద్వారా నిర్వహించే నీట్ (యూజీ) పరీక్షలను పెన్ను పేపర్ ద్వారా నిర్వహిస్తున్నామని జిల్లా డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈనెల నాలుగవ తేదీన నిర్వహించే అటువంటి పరీక్షలకు ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం సమయం రెండు గంటల నుంచి సాయంత్రం సమయం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుంది అని చెప్పారు.
విద్యార్థినీ, విద్యార్థులు సమయం మధ్యాహ్నం ఒంటిగంట ముప్ఫై నిమిషాలలోపు పరీక్ష కేంద్రాలకు రావాలని పేర్కొన్నారు. ఆ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతి లేదన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

No entry for one

You cannot copy content of this page

Scroll to Top