బిక్య నాయక్ స్మారక స్తూపావిష్కరణ

TRINETHRAM NEWS

ముఖ్య అతిథులుగా కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటిసత్యం.
డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. డిండి మండల జాల్ తండా గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త కామ్రేడ్ రామావత్ బిక్యనాయక్ స్మారక స్తూపావిష్కరణ కు ముఖ్య అతిథులుగా కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికండి సత్యం హాజరైజ్ మారక స్తూపాన్ని ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐరాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి రామావత్ అంజయ్య నాయక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పల్లె నరసింహ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పళ్ళదేవేందర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి మైనుద్దీన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వల్లమల్ల ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ జిల్లా సమితి సభ్యులు బుచ్చిరెడ్డి, డేపా సుదర్శన్ రెడ్డి సిపిఐ మండల కార్యదర్శి శ్రీ రామదాసు కనుక చారి సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్ మండల కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి రవీంద్ర శర్మ కేశవులు ఎలిమినేటి హుస్సే న్,నూనె వెంకటేశ్వర్లు ముగ్గులయ్య ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు యనమల్ల నవీన్, శాఖ కార్యదర్శిలు వంకేశ్వరం చక్రి ,శ్రీనివాస్ రెడ్డి శ్రీను ,రాములు ,హనుమంత్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Unveiling of the memorial

You cannot copy content of this page

Scroll to Top