Boddu Bhaskara Rama Rao : స్వర్గీయ శ్రీ బొడ్డు భాస్కర రామారావుకు నివాళి

TRINETHRAM NEWS

రుడా చైర్మన్ బొడ్డు

పెద్దాపురం : త్రినేత్రం న్యూస్. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు మరియు పెద్దాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ బొడ్డు భాస్కర రామారావు 4వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పించిన రుడా చైర్మన్ మరియరాజనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాతండ్రే నా గురువని ఆయన ద్వారా అనేక మంచి నేర్చుకున్నానని ప్రజలకు సేవచేయడం మా తండ్రి నేర్పిన సంస్కారం అని సమాజాన్ని సేవతొ ప్రేమించాలని ఆయన్నుచూసి ఎన్నో నేర్చుకున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన
బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tribute to the late Sri Boddu

You cannot copy content of this page

Scroll to Top