Trinethram News : Andhra pradesh : రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. ‘తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది’ అంటూ మోదీ స్పీచ్ కొనసాగించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


