CITU : కార్మిక చట్టాలను హక్కులను కాపాడుకుందాం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.సీనియర్ నాయకులు ఎస్కే మాస్తాన్ జెండా ఎగరవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షుడు సూరం పుల్లారావు, మండల కార్యదర్శి ఓరుగంటి శ్రీను, కోండ్రు నాగరాజు,సంగు శ్రీను,రాము, భూక్యా బద్రు,గడాదాసు గోపాలరావు, అనిల్, హలవత్ శివ,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's protect labor laws

You cannot copy content of this page

Scroll to Top