దేవరకొండ ఏప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. కట్ట పుష్పలత – జైపాల్ కుమారుడు శ్రీకాంత్ – అంజలి వివాహా మహోత్సవ వేడుకల్లో భాగంగా నేడు చింతపల్లి మదనాపురం గేట్ సిద్దాల దశరథ గార్డెన్ లో జరిగిన వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొని,నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.
ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి, మాజీ జడ్పీటీసీ హరి నాయక్,మాజీ వైస్ ఎంపీపీ యాది గౌడ్,రవి శంకర్ రెడ్డి,కట్ట జైపాల్ గారి కుటుంబ సభ్యులు,ప్రజా ప్రతినిధులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


