జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 14 at 6.51.54 PM

TRINETHRAM NEWS

Trinethram News : నెల్లూరు జిల్లా

సీఐకు వేణుగోపాల్ రెడ్డికి అభినందనలు

చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను అరెస్టు చేసిన గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి

ఇద్దరు నిందితుల నుండి 20 సవరణ బంగారం..ఒక బైకు స్వాధీనం

గూడూరు టౌన్..గూడూర్ రూరల్.. చిల్లకూరు పోలీస్ స్టేషన్లో నిందితులపై 8 కేసులు నమోదు

చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సిఐ వేణుగోపాల్ రెడ్డినీ అభినందించిన ఉన్నతాధికారులు

You cannot copy content of this page