Trinethram News : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనలో మరణించిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్‌ను చూసి భార్య రోదించిన తీరు కోట్లాడి మంది హృదయాలను కలచివేసింది. అయితే ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఒసాఫ్ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేశారు. ‘వినయ్‌ని చంపించడానికి ఆయన భార్య ఓ షూటర్‌ను నియమించి ఉండవచ్చు. ముందు ఆమెను విచారించండి.’ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


