తేదీ : 24/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం మండలం రాయలం గ్రామంలో గ్రామ సభ జరిగింది. సంబంధిత అధికారులు గ్రామ సమస్యలపై రసాయనిక మందులకు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం ఎలా చెయ్యాలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు రైతులు , ప్రజలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


