Trinethram News : హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణకు కృషి చేస్తున్న హైడ్రా కొత్త లోగోను ఆవిష్కరించింది.. హైదరాబాద్ నగరాన్ని సూచిస్తూ H అక్షరంపై నీటిబొట్టు ఉన్న లోగోను రూపొందించింది
హైడ్రా కార్యాలయంతో పాటు సిబ్బంది యూనిఫాం, వాహనాపై కొత్త లోగో ముద్రించాలని ఆదేశించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. త్వరలోనే హైడ్రా యాప్ తీసుకొచ్చే యోచనలో అధికారులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


