జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గం,చండ్రుగొండ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ లో నూతన అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ చేసిన అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు గౌ శ్రీ జారే ఆదినారాయణ…
ఈ కార్యక్రమం లో మండల నాయకులు,అంగన్వాడీ సిబ్బంది, మహిళా నాయకురాళ్ళు, గ్రామ పెద్దలు,కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare who laid

You cannot copy content of this page