Trinethram News : తిరుపతి : ఏపీలోని తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్ సివిల్స్ 988వ ర్యాంకు సాధించారు. ఆయన ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యారు.దీంతో నంద్యాలలో డిప్లొమా చేశారు.ఆ సమయం లో స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం పుస్తకాలు చదవడంతో స్ఫూర్తి రగిలింది. అప్పుడే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024లో ఏడో ప్రయత్నంలో 988వ ర్యాంకు సాధించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


