CM Revanth Hiroshima Assembly : హిరోషిమా అసెంబ్లీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : Apr 22, 2025, సీఎం రేవంత్ రైజింగ్ బృందం జపాన్ లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హిరోషిమా ప్రీ ఫెక్చర్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శిస్తోంది. పర్యటనలో భాగంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy Hiroshima Assembly

You cannot copy content of this page

Scroll to Top