Trinethram News : Apr 21, 2025, రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో సుమిత్‌సైన్ (40) రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని వీడియో కాల్‌లో బంధువులకు చెప్పగా, అతని కుమార్తె నిషా (15), సోదరుడు (44) వెంటనే అక్కడికి చేరారు. సుమిత్‌ను ఆపే ప్రయత్నంలో ముగ్గురినీ హరిద్వార్ మెయిల్ ఢీకొట్టింది. ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


