తేదీ : 21/04/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శ్రీకాకుళం జిల్లాలో ఈనెల ఇరవై ఆరు వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల లో పర్యటించనున్నారు. మృత్యుకారులకు రూపాయలు ఇరవై వేలు చొప్పున చేపల వేట విషాద భృతిని అందజేస్తారు. ఆ తరువాత రాష్ట్రంలోని లబ్ధిదారుల అకౌంటు లోకి డబ్బులు జమ చేస్తారు కాగా సముద్రంలో మృత్యు సంపద పునరుత్పత్తి కోసం
ఈనెల 14వ తారీకు నుండి జూన్ 15వ తారీకు వరకు వేట నిషేధం అమల్లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. సమయంలో మృత్యుకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


