జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 21/04/2025. అల్లూరి సీతారామరాజు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల్లో ఇచ్చిన భరోసా ప్రకారం మెగా డీయస్ సి ని గిరిజనుల కోసం స్పెషల్ డి యస్ సి చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అరకులోయ డిగ్రీ కళాశాలలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలన వలన ఇప్పటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని పేర్కొన్నారు. త్వరలో డోలి మోతలను అరికడతామని, గిరిజన రైతుల కోసం ప్రతి ఒక్క మండలానికి జీసిసి భవనాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special DSC will be done

You cannot copy content of this page