పందలపాకలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” మరియు “స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ ” కార్యక్రమoలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
త్రినేత్రం న్యూస్: బిక్కవోలు. బిక్కవోలు మండలం పందలపాక పంచాయతీ కార్యాలయంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” మరియు “స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ ” కార్యక్రమంలో పాల్గొన్ని, ప్రసంగిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
బిక్కవోలు మండలం పందలపాకలో “పోషణ్ పక్వాడ” కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతలు, “అక్షర అభ్యాసం” సందర్బంగా చిన్నారులకు పుస్తకాలు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
పందలపాకలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమoలో భాగంగా అవగాహన ర్యాలీలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్ డి ఏ నాయకులు, పందలపాక గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు, మహిళలు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


