తేదీ : 19/04/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, బారువ సముద్రతీరంలో బీచ్ ఫెస్టివలను కేంద్రమంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆలివ్ రి డ్లీ తాబేల్లను సముద్రంలోకి విడిచి పెట్టడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ బారువా బీచ్ ను మినీ గోవాగా తీర్చి దిద్దుతామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి పర్యాటక హబ్ గా చేస్తామని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


