High Security Number Plates : పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి

TRINETHRAM NEWS

Trinethram News : Apr 18, 2025, తెలంగాణలోని వాహనదారులకు భారీ షాక్ తగలనుంది. 2019కి ముందు కొన్న వెహికిల్స్ అయితే.. వాటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్లేట్‌లను సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించింది. లేకుంటే ఆ వాహనాలను అమ్మడానికైనా, కొనడానికైనా.. వాహనంపై ఉన్న ఇన్సూరెన్స్, పొల్యూషన్ వర్తించవని వెల్లడించింది. ఒకవేళ అలాంటి వాహనాలు రోడ్డుపై తిరిగితే వాటిని పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

High security number plates

You cannot copy content of this page

Scroll to Top