MP Keshineni : యం పి కేశినేని శివనాథ్ ( చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎయంసి చైర్మన్.

TRINETHRAM NEWS

తేదీ : 17/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కోగంటి. వెంకట సత్యనారాయణ యం పిను గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం యన్ టి ఆర్ భవనంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కోగంటి బాబుకువిజయవాడ యం పి కేశినేని .

శివనాథ్ (చిన్ని) అభినందనలు తెలపటం తో పాటు , శాలువాతో సత్కరించడం జరిగింది. తమపై నమ్మకంతో ఎ యం సి చైర్మన్ గా అవకాశం కల్పించినందుకుయం పి కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండలం ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MP Keshineni Shivanath (Chinnni).

You cannot copy content of this page

Scroll to Top