
తేదీ : 01/03/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఓ మహిళ విశాఖపట్నంలో బైకులు తగలబెట్టిన ఘటన కలకలం రేపింది. సివిఎంసిలో పనిచేస్తున్న భరత్ అనే వ్యక్తి తనలో మోసం చేశాడనే కోపంతో బర్మా క్యాంపు వద్దా అతని వాహనానికి నిప్పు పెట్టింది.
అయితే ఆ మంటలు చెలరేగి పక్కన ఉన్న బైకులకు అంటుకోవడంతో 18 బైకులు కాలిపోయి రూపాయలు 19 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఏసిపి లక్ష్మణ్ మూర్తి తెలిపారు. పోలీసులుఅరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా ఆమెకు 11 రోజులు రిమాండ్ విధించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
