దివ్యంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్, జమ్మూ & కాశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌

TRINETHRAM NEWS

అనంత్‌నాగ్ లోని వాఘమా గ్రామానికి చెందిన 34ఏళ్ల దివ్యంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్, జమ్మూ & కాశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు.

అమీర్ ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు.

సచిన్ టెండూల్కర్ కు అతను వీరాభిమాని

You cannot copy content of this page

Scroll to Top