CM Chandrababu : అనంతపురం జిల్లా రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా

TRINETHRAM NEWS

Trinethram News : జిల్లా అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
అకాల వర్షాలతో పంటనష్టం కారణంగా..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు రైతులు
ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన
పంటనష్టం వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు
1,670 హెక్టార్లలో హార్టికల్చర్‌ పంటలకు..
నష్టం జరిగిందని వివరించిన అధికారులు
నష్టపోయిన రైతులకు సాయం అందిస్తామన్న సీఎం చంద్రబాబు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM inquires about suicide

You cannot copy content of this page

Scroll to Top