జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో చైనీస్ కంపెనీ నిర్వహిస్తున్న కాల్ సెంటర్ను అక్కడి ప్రజలు లూటీ చేశారు. ఒక్కసారిగా వందల మంది ప్రజలు కాల్ సెంటర్లోకి చొరబడి కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, జిరాక్స్ మెషీన్లు, ఫర్నీచర్, టీవీలను తీసుకుని పరుగులు తీశారు.

దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. అయితే, ఇలా ఎందుకు చేశారనే విషయం తెలియాల్సి ఉంది. ఇలా ఉన్నారేంట్రా బాబు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Babu is like this

You cannot copy content of this page