పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
బాంబేను ముంబైగా, ఒరిస్సాను ఒడిశాగా మార్చారు..
మా రాష్ట్రాన్ని బంగ్లాగా మార్చడంలో సమస్య ఏంటని దీదీ లేఖ రాశారు.


