Thanks to Everyone : ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు

TRINETHRAM NEWS

తేదీ : 15/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కాకినాడ జిల్లా, పిట్టాపురంలోని జరిగినటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఏపీయస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా ముందు తెలియజేయడం జరిగింది.

అదేవిధంగా జనసేన శ్రేణులందరిని ఏకం చేసి ఆవిర్భవ దినోత్సవ సభకు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Thanks to everyone

You cannot copy content of this page

Scroll to Top