YCP Dharna : రేపు కలెక్టరేట్ వద్ద వైసిపి ధర్నా

TRINETHRAM NEWS

తేదీ : 11/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైసీపీ యువత పోరు కార్యక్రమం, ధర్నా నిర్వహిస్తున్నట్లు, చింతలపూడి నియోజకవర్గం వైసిపి ఇంచార్జ్ కంభం. విజయరాజు చింతలపూడి పార్టీ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YCP dharna at collectorate

You cannot copy content of this page

Scroll to Top